భర్త సోదరుడిని సుఖపెట్టాలంటూ.. వివాహితకు వేధింపులు.. అత్తామామతో పాటు తోడికోడలు కూడా.!

10 months ago 19
ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వివాహితపై ఆమె అత్తింటి కుటుంబం వేధింపులకు పాల్పడింది. బావను సుఖపెట్టాలంటూ అత్తామామ. తోడి కోడలు వేధింపులకు గురిచేశారు. ఆమె అంగీకరించకపోవటంతో.. పది రోజులుగా ఓ గదిలో నిర్బంధించారు. అయితే ఈ విషయం మానవహక్కుల సంఘానికి, మహిళా సంఘాలకు చేరటంతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అత్తామామలను, వారి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article