భవన నిర్మాణ కార్మికులకు ధీమా.. చంద్రన్న బీమా, దరఖాస్తు, ప్రయోజనాలు ఇవే..

8 months ago 14
Chandranna Bheema Scheme: కూటి కోసం కష్టపడే కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ఒక చేయూతనిస్తోంది. భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు 'చంద్రన్న బీమా' పథకం అందుబాటులో ఉంది. ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు? అర్హతలు ఏంటి? తెలుసుకోవాలంటే పూర్తి వివరాల కోసం చూడండి.
Read Entire Article