భాయ్‌జాన్ నుంచి బ్లాక్ బక్ కేసు వరకు.. సల్మాన్ ఖాన్ పుట్టినరోజున స్పెషల్ స్టోరీ!
3 weeks ago
3
Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నేడు తన 59వ పట్టినరోజు జరుపుకొంటున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షాలు తెలుపుతున్నారు.