భారీ అగ్ని ప్రమాదం.. పండగ పూట రోడ్డు పాలైన గ్రామం.. 40 ఇళ్లు దగ్ధం

1 month ago 5
Kakinada Fire Accident: సంక్రాంతి వేళ కాకినాడ జిల్లా సార్లంక గిరిజన గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామస్తులంతా పండుగ ఏర్పాట్లలో ఉండగా.. అగ్ని ప్రమాదం సంభవించి.. వారిని రోడ్డున పడేసింది. ఈ ప్రమాదంలో గ్రామంలో 40 పూరిళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సిలిండర్లు పేలడంతో నష్టం మరింత తీవ్రమైంది. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ గ్రామస్తులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది.
Read Entire Article