తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మూడో సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి.. పూర్తి స్థాయి బడ్జెట్‌ను నేడు రూ. 3,04,965 కోట్లతో రూపొందించారు. దీనిని అసెంబ్లీ స్పీకర్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రతీ శాఖకు భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం.. విద్యారంగానికి కూడా న్యాయం చేసింది. విద్యార్థులను, నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఈ నిధులను కేటాయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ తెలుసుకోండి.