‘భార్య చేతి చివరి గోరు ముద్ద’.. మన చుట్టూ జరిగేదే.. హార్ట్ టచింగ్ వీడియో..!

2 months ago 12
వివాహేతర సంబంధాల మోజులో కట్టుకున్న భర్త లేదా భార్యను హతమారుస్తున్న కేసుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగింది. సోషల్ మీడియా పుణ్యమా అని కొత్త ఆశలు, కొత్త పరిచయాలు కాస్తా.. సమాజం అంగీకరించని సంబంధాలకు దారి తీస్తున్నాయి. బయటకు తెలిస్తే పరువు పోతుందనే భయమో.. భర్త అడ్డు తొలిగితే.. అతడి ఆస్తితో ప్రియుడితో కలిసి హాయిగా బతకొచ్చనే ఆలోచనో కానీ.. మహిళలు తమ భర్తలను చంపేయడానికి కూడా వెనుకాడటం లేదు.
Read Entire Article