భార్యను అడవిలో వదిలి‌వెళ్లిన భర్త.. పెళ్లైన పది రోజులకే, ఇదెక్కడి ఘోరం..!

1 month ago 4
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ కసాయి భర్త ఫారెస్ట్‌లో వదిలేసి వెళ్లాడు. కట్టుకున్నదన్న కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా చావు బతుకుల మధ్య ఉన్న ఆమెను అడవిలో వదిలేశాడు. ఈ దారుణ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని వంటిమామిడి గ్రామ శివారు‌లో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Entire Article