భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖపట్నానికి 45 నిమిషాల్లో వచ్చేయొచ్చు.. నారా భువనేశ్వరి

2 weeks ago 8
Nara Bhuvaneswari Reach Bhogapuram To Vizag In 45 Minutes: భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖపట్నం ప్రయాణించడానికి పట్టే సమయంపై ఏపీ సీఎం సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్ చేశారు. తాను భోగాపురం ఎయర్‌పోర్ట్ నుంచి విశాఖకు 45 నిమిషాల్లో వచ్చినట్లు చెప్పుకొచ్చారు. తాను అందరిలాగే సాధారణ మార్గంలోనే వచ్చానని తెలిపారు. కొంతమంది మాత్రం భోగాపురం నుంచి విశాఖపట్నానికి 2 గంటల సమయం పడుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిసి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
Read Entire Article