భోగాపురం వరకు మరో రహదారి.. ఆ రాష్ట్రం నుంచే.. ఆ ప్రాంతానికి మహర్దశ

2 months ago 7
New Road to Bhogapuram: కేంద్ర ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీని పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశాలోని భువనేశ్వర్ నుండి భోగాపురం వరకు కొత్త రహదారి నిర్మాణం చేపట్టడానికి ముందుకు వచ్చింది. దీని గురించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ రహదారి నిర్మాణం వల్ల పక్క రాష్ట్రాల నుంచి కూడా భోగాపురం సులభంగా చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ పారిశ్రామికాభివృద్ధికి, శ్రీకాకుళం జిల్లా ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Read Entire Article