భోగాపురానికి 154 కిలోమీటర్ల దూరంలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్.. 1,185 ఎకరాల్లో, మాస్టర్ ప్లాన్ రెడీ

2 months ago 13
Palasa Airport Planned In 1185 Acres: ఏపీలో కొత్తగా ఎయిర్‌పోర్ట్‌లు ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో కొత్త విమానాశ్రయాన్ని 1,185 ఎకరాల్లో, మొదటి దశ రూ.750 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2030 నాటికి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా.. మొదటి దశ ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌‌ను రైట్స్‌ సంస్థ తయారు చేసింది. ఈ మాస్టర్ ప్లాన్‌లో మొత్తం 44 అంశాలను ప్రస్తావించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article