మంచు ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైయ్యాయి. వీళ్ల గొడవల గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చలే జరుగున్నాయి. అసలు మనోజ్ ఏంటీ, మోహన్ బాబును కొట్టడం ఏంటీ... మరోవైపు మోహన్ బాబు సైతం మనోజ్‌ను రౌడీలతో దాడి చేయడం ఏంటనీ.. ఇలా ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి.