మంచు ఫ్యామిలీలో మరో రచ్చ... ఈ సారి విష్ణుతో పాటు ఆ వ్యక్తిపై పోలీస్ కంప్లైంట్..!
1 month ago
4
గత వారం, పది రోజుల నుంచి మంచు ఫ్యామిలీ ఇష్యూ కాస్త చల్లబడింది అనుకున్న టైమ్‌లో మరో రచ్చ స్టార్ట్ అయింది. మంచు విష్ణుతో పాటు వినయ్‌పై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.