మంచు ఫ్యామిలీలో ముదురుతున్న వివాదం.. డీజీపీని కలవనున్న మంచు మనోజ్..!
1 month ago
5
మంచు మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు మంచు మనోజ్‌తో పాటు ఆయన భార్య భూమా మౌనికపై నాలుగు సెక్షన్ల కింద నమోదు చేశారు.