మంత్రాలయంలో ఒక ఫైవ్‌స్టార్ హోటల్, మరో త్రీస్టార్ హోటల్. రూ.150 కోట్లతో నిర్మాణం

2 hours ago 4
Mantralayam Two New Hotels: కర్నూలు జిల్లా మంత్రాలయానికి అంతర్జాతీయ కళ రాబోతోంది. హిల్టన్, ఐటీసీ గ్రూపు హోటళ్లు వచ్చే ఏడాదికి అందుబాటులోకి రానున్నాయి. మంత్రాలయం వచ్చే భక్తుల కోసం ఈ హోటల్స్ నిర్మిస్తున్నారు. రూ.96.86 కోట్లతో హిల్టన్ గ్రూపు వెంకటేశ్వర లాడ్జి భాగస్వామ్యంతో150 గదులతో హిల్టన్‌ గార్డెన్‌ ఇన్‌ పేరుతో హోటల్‌. ఐటీసీ ఫార్చూన్‌ పార్క్‌ బాపురే గ్రాండ్‌ పేరుతో హోటల్‌ ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాదికి అందుబాటులోకి వస్తాయంటున్నారు.
Read Entire Article