మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు.. తీవ్ర ఆరోపణలతో రేవంత్ సర్కార్ చర్యలు

10 months ago 22
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న ఎన్. సుమంత్‌ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. అధికారులపై ఒత్తిడి, కాలుష్య పరిశ్రమల నిర్ణయాల్లో జోక్యం వంటి తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. మేడారం జాతర పనుల్లోనూ జోక్యం చేసుకున్నట్లు సమాచారం. సీఎం ఆదేశాలతో విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article