మంత్రి పదవిపై రఘురామ మనసులో మాట.. ఒక్కటి కాదు, ఆ రెండు శాఖలు కావాలట..

1 year ago 28
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఒక్కరోజు మంత్రిగా అవకాశం వస్తే హోం శాఖను కోరుకుంటానని ఆయన అన్నారు. అమెరికాలో జరిగిన తానా సభల్లో పాల్గొన్న రఘురామ, తనకు హోం శాఖ ఇస్తే తన 'బ్లడ్ బుక్' ప్రకారం అరాచకాలపై చర్యలు తీసుకుంటానని తెలిపారు. వైద్యారోగ్య శాఖపై కూడా ఆయన ఆసక్తి చూపారు.
Read Entire Article