మంత్రి లోకేష్ విద్యాశాఖలో కీలక మార్పు.. యువ IASకు ముఖ్యమైన బాధ్యతలు, సోషల్ మీడియాలో చర్చ

4 months ago 23
Tamim Ansariya School Education Post: ఏపీలో ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీల్లో యువ ఐఏఎస్ అధికారిణికి విద్యాశాఖలో కీలక బాధ్యతలు అప్పగించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా నియమించారు. అలాగే విశాఖపట్నం కలెక్టర్‌గా యువ ఐఏఎస్ అభిషిక్త్ కిషోర్‌‌‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే మరికొందరు జిల్లా కలెక్టర్లను కూడా బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం.. పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు.
Read Entire Article