మందు తాగొద్దన్నందుకు భార్యను చంపిన భర్త.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి..!

2 months ago 12
మందు తాగొద్దు అని చెప్పినందుకు కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ భర్త. అయితే ఆమె చనిపోయిన తర్వాత అది ఆత్మహత్య అని నమ్మించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న భర్తను తాగుడు మానేయాలని భార్య కోరగా.. అదే ఆమె ప్రాణాలపైకి తెచ్చింది.
Read Entire Article