మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. మద్యం దుకాణాలు బంద్, ఎప్పటి వరకంటే..?

3 weeks ago 4
తెలంగాణలోని మందు బాబులకు రెండ్రోజుల పాటు లిక్కర్ దొరకటం కష్టమే. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ జరిగే ఫిబ్రవరి 11 సాయంత్రం 5 గంటల వరకు లిక్కర్ దుకాణాలు, బార్లు ముతపడనున్నాయి. కౌంటింగ్ జరిగే ఫిబ్రవరి 13వ తేదీ కూడా లిక్కర్ దుకాణాలు మూసేయనున్నారు.
Read Entire Article