మతం మార్పించి బీఫ్ తినమన్నారు, ఖురాన్ చదవమన్నారు.. లవ్ జిహాద్ బాధితురాలి ఆవేదన

1 week ago 3
హైదరాబాద్‌లో సంచలనం రేపిన లవ్ జిహాదీ ఘటనలో బాధితురాలు సంచలన విషయాలు బయటికి వెల్లడించింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినైన తనను మతం మార్చుకున్నానని చెప్పి.. ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత తనను మతం మార్పించినట్లు తెలిపింది. తనపై ఆ తర్వాత బీఫ్ తినమన్నారని.. ఖురాన్ చదవాలని తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్లు బాధితురాలు తన గోడును వెళ్లబోసుకుంది.
Read Entire Article