మద్యం ప్రియులకు చేదువార్త.. నేడు వైన్ షాపులు బంద్‌

9 months ago 28
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్‌లు, కల్లు కాంపౌండ్‌లు ఉదయం నుంచి సాయంత్రం వరకు మూసివేయనున్నారు. సాయంత్రం తర్వాత యథావిథిగా షాపులు ఓపెన్ ఉంటాయని పోలీసులు తెలిపారు. ఇక కౌంటింగ్ నేపథ్యంలో నియోజకవర్గవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.
Read Entire Article