‘మన ఇద్దరి డాక్టర్ ఒకరే’.. కంగ్రాట్స్ చెప్పిన పవన్ కళ్యాణ్‌కు సింధు ఆసక్తికర రిప్లయ్

1 month ago 14
జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా రికార్డ్ క్రియేట్ చేసిన పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులు సింధును అభినందిస్తూ ఎక్స్‌లో పోస్టులు చేశారు. సింధు వీరందరికీ బదులిచ్చింది. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలను ఆమె బయటపెట్టింది. పవన్ కళ్యాణ్‌కు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరే తాను గత ఏడాది చికిత్స పొందినట్లు తెలిపింది.
Read Entire Article