మరికాసేపట్లో హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలకు పోలీసులు ఆదేశాలు

2 months ago 15
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. విద్యా సంస్థలు, ఐటీ కంపెనీలు వీలైనంత తొందరగా లాగౌట్ చేయాలని కీలక సూచనలు చేశాయి. భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌లో చిక్కుకుని గంటల తరబడి వేచి ఉండకూడదు అంటే.. వర్షం రాకముందే ఇళ్లకు చేరుకోవాలని పేర్కొంటున్నారు. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో నీరు నిలిచే ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపడుతున్నారు.
Read Entire Article