మరికొన్ని గంటల్లో వివాహం.. ఇంతలోనే తీవ్ర విషాదం.. చివరి నిమిషంలో పెళ్లి వాయిదా

1 year ago 35
Kondagattu Accident When Going To Wedding: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లింట విషాదం నింపింది. నాందేడ్ నుండి హుజురాబాద్ వెళ్తున్న పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారును డీసీఎం ఢీకొనడంతో మూడు నెలల చిన్నారి మృతి చెందగా, పెళ్లి కుమారుడితో సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన కారణంగా జరగాల్సిన వివాహం వాయిదా పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article