మరో 30 రోజుల్లో రాబిన్ హుడ్ మూవీ.. మహా శివరాత్రి స్పెషల్ పోస్టర్ చింపేసిందిగా!

1 month ago 7
అప్పుడెప్పుడో మూడేళ్ల ముందు భీష్మ సినిమాతో సాలిడ్ హిట్టు కొట్టాడు నితిన్. మళ్లీ ఇప్పటివరకు హిట్ అన్న మాటే లేదు. హిట్టు మాట అటుంచితే కనీసం ఒక్క సినిమానైనా యావరేజ్‌గా ఆడిందన్న మాట కూడా వినిపించలేదు. బోలెడంత టాలెంట్, టెర్రిఫిక్ పర్‌ఫార్మర్.. రెండూ కావాల్సినంత ఉన్నా ఆవగింజంత అదృష్టం లేక అమావాస్యకో, పూర్ణిమకో హిట్టు కొట్టుకుంటూ పోతున్నాడు. నితిన్ ఒక అడుగు ముందుకేస్తుంటే.. తర్వాత నాలుగైదు అడుగులు వెనక్కి పడిపోతున్నాయి. భీష్మ తర్వాత నితిన్ చేసిన 5 సినిమాలు ఒక దానికి మించి ఒకటి అల్ట్రా డిజాస్టర్‌లుగా మిగిలాయి. అందులో ఒకటి మ్యాస్ట్రో నేరుగా రిలీజై కమర్షియల్ ఫ్లాప్ నుంచి తప్పించుకుంది.
Read Entire Article