మరో 5 ఇంటిగ్రేటెడ్ గురుకులాలు.. ఒక్కో దానికి రూ.145 కోట్లు

8 months ago 9
తెలంగాణలో పేద విద్యార్థుల భవితకు కాంగ్రెస్ సర్కార్ బాటలు వేస్తోంది. నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొన్ని గురుకులాలకు టెండర్లు ఖరారు కాగా, తాజాగా మరో ఐదు గురుకులాలకు టెండర్లు ఖరారు చేసింది. ఒక్కో గురుకులంలో 2560 మంది విద్యార్థులకు అవకాశం ఉండనుంది. ఈ గురుకులాల ప్రత్యేకతలు ఏమిటి? విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించనున్నారు వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.
Read Entire Article