'మరో ఆలోచన లేదు, సస్పెండ్ చేస్తా.. మీరే తేల్చుకోండి'.. చంద్రబాబు సీరియస్

4 months ago 20
Chandrababu On Mla Aravind Babu Issue: నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఎపిసోడ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇది లాస్ట్ ఛాన్స్ అని ఈసారి ఊరుకునేది లేదన్నారు చంద్రబాబు. వ్యక్తిగత లాభాల కోసం పార్టీ, ప్రభుత్వాన్ని పణంగా పెట్టలేమన్నారు. నేతలు గీత దాటితే సస్పెండ్ చేస్తామని తేల్చి చెప్పారు. ఇలానే చేస్తే సింగిల్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
Read Entire Article