సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి మరో షాక్ తగిలింది. మరో కేసులో ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ఐబొమ్మ రనివని అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరు పరిచారు. అదే సమయంలో తమ కస్టడీకి ఐబొమ్మ రవిని అప్పగించాలన్న పిటిషన్‌పై కోర్టు రేపు విచారణ జరపనుంది. ఇక ఇప్పటికే ఇమ్మడి రవిపై 5 కేసులు నమోదు చేశారు.