మరో నేషనల్ హైవే 6 లైన్లుగా విస్తరణ.. మూడు బైపాస్‌లు, 11 ఫ్లైఓవర్లు, 5 అండర్‌పాస్‌లు

4 weeks ago 5
Anakapalli Diwancheruvu National Highway 16 Six Lane: ఏపీలో మరో నేషనల్ హైవేను విస్తరించనున్నారు. జాతీయ రహదారి 16ను నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లుగా విస్తరించాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లాలో బైపాస్‌లు, అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఈ హైవే 16 విస్తరణపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article