మరో పథకం ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం.. రూ.10 లక్షలు బీమా..

4 months ago 11
ఏపీ ప్రభుత్వం మరో పథకం తీసుకువచ్చింది. విదేశాల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు, విద్యార్థులు , వలస కార్మికుల కోసం ప్రవాసాంధ్ర భరోసా బీమా 2.0 పథకం తెచ్చింది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటనలో ప్రారంభించారు. ఈ పథకం కింద నమోదు చేసుకున్న వారికి విదేశాల్లో ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే ఆర్థిక సాయం అందిస్తారు.
Read Entire Article