మరో మసీదును కూల్చివేశారా..? హైదరాబాద్‌లో ఈ ఘటన ఎప్పుడు జరిగింది?
3 hours ago
1
Masjid and Bulldozer: మరో అక్రమ మసీదుపై బుల్డోజర్ చర్య అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో మసీదుకు సంబంధించిన నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియో వెనుక వాస్తవం ఏంటి? ఈ ఘటన ఎక్కడ జరిగింది?