మళ్లీ వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి?.. ప్రస్తుత ఏపీ మంత్రి సీటుపై కన్ను.. జోరుగా చర్చ

4 months ago 19
Killi Kruparani Ysrcp Joining RuMours: వైఎస్సార్‌సీపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది.. పార్టీ కమిటీలతో పాటుగా నియోజకవర్గాల వారీగా నేతలతో వైఎస్ జగన్ సమావేశం అవుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పిన నేత మళ్లీ పార్టీలోకి తిరిగి వస్తారా అనే చర్చ కూడా ఉంది.
Read Entire Article