మహబూబాబాద్: కూతురి ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని.. తండ్రిని చంపిన కుటుంబ సభ్యులు

8 months ago 13
మహబూబాబాద్ జిల్లా డీఎస్‌ఆర్ జెండాల్ తండాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. దరావత్ కిషన్ అనే వ్యక్తిని కుటుంబ సభ్యులే హతమార్చారు. చిన్న కూతురు ప్రేమ వ్యవహారానికి అడ్డు చెప్పాడన్న కారణంతో సొంత కుటుంబ సభ్యులే హత్య చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Read Entire Article