మహారాష్ట్ర సీఎంను కలిసి థ్యాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్.. ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం

2 months ago 13
Pawan Kalyan Meet Maharashtra CM Fadnavis In Mumbai: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నీవీస్‌తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఇద్దరు నేతలు ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశాలపై చర్చించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆడ పులులు ఇచ్చే అంశంపై ఇద్దరు చర్చించారు. ఏపీకి రెండు ఆడ పులులు ఇస్తున్నందుకు మహారాష్ట్ర సీఎంకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
Read Entire Article