మహిళ ప్రాణం తీసిన ‘గారె’.. తింటుండగా గొంతులో ముక్క ఇరుక్కుని..

5 days ago 5
సాధారణంగా ఆహారాన్ని మింగేటప్పుడు శ్వాసనాళం మూసుకుపోతుంది.. కానీ వేగంగా తినేందుకు ప్రయత్నించడం లేదా తింటూ మాట్లాడేటప్పుడు శ్వాసనాళం మూసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఆహారం శ్వాసనాళంలో ఇరుక్కుపోయి..ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఎదురై ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఓ మహిళ గారెను తింటూ ముక్క గొంతులో ఇరుక్కుపోయి.. ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయిన ఘటన ఖమ్మం జిల్లాలో రెండు రోజుల కిందట జరిగింది.
Read Entire Article