మహిళకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి.. సాయం పేరుతో మొత్తం దోచుకుని.. ఆపై పరారీ

3 days ago 2
రోడ్డుపై ఉన్న మహిళకు లిఫ్ట్ ఇచ్చిన ఓ వ్యక్తి.. సాయం పేరుతో సాంతం దోచుకున్నాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలను తీసుకుని ఉడాయించాడు. ఆమె వద్ద ఆభరణాలు తీసుకున్న ఆ వ్యక్తి.. అనంతరం ఆమెను రోడ్డు పక్కకు తోసేసి పరారయ్యాడు. ఆ మహిళకు గాయాలు కాగా.. స్థానికులు గుర్తించి.. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
Read Entire Article