మహిళల ఖాతాల్లోకి రూ.12 వేలు.. ఈ నెల 26న తొలి విడత డబ్బు జమ, మంత్రి కీలక ప్రకటన

3 days ago 2
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై మంత్రి సీతక్క కీలక అప్డేట్ ఇచ్చారు. పారదర్శకంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని అన్నారు. ఈ పథకం కింద మహిళల ఖాతాల్లో ఏడాదికి రూ. 12 వేలు జమ చేయనున్నట్లు తెలిపారు. తొలి విడతగా ఈనెల 26న రైతు కూలీల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు.
Read Entire Article