AP Govt Rs 10 Lakhs Loan To Woman: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక చర్యలు చేపడుతున్నాయి. పీఎంఎఫ్‌ఎంఈ పథకం ద్వారా చిన్న తరహా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్నారు. యూనిట్ ఖర్చులో 35% రాయితీతో పాటు, రూ.10 లక్షల వరకు వ్యక్తిగత, రూ.3 కోట్ల వరకు బృందాలకు రుణాలు మంజూరు చేస్తున్నారు. పొదుపు మహిళలు, నిరుద్యోగ యువతకు తొలి ప్రాధాన్యం ఇస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నారు.