మహిళలకు దసరా పండగ ఆఫర్.. 15 రకాల సరుకులు రూ.వెయ్యి మాత్రమే

8 months ago 17
Mahila Mart 15 Dasara Items Only Rs 1000: ఆంధ్రప్రదేశ్‌లో మహిళా మార్టులు విజయవంతంగా నడుస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మహిళా మార్టు దసరాకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం వెయ్యి రూపాయలకే 15 రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్‌ను అందిస్తోంది. 5,000 మంది మహిళలు దసరా ప్యాకెట్లకు, 2,000 మంది దీపావళికి ముందస్తు చెల్లింపులు చేశారు. మార్కెట్ ధరల కంటే తక్కువకే సరుకులు అందిస్తూ, మహిళా మార్టులకు గిరాకీ పెంచుతున్నారు.
Read Entire Article