మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై కీలక నిర్ణయం.. కొత్త ఏడాది ప్రారంభంలోనే.. వారికి కూడా

2 months ago 3
TGSRTC Smart Cards For Free Bus: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టీసీ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. 2026 ప్రారంభంలో ఈ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా, లబ్ధిదారుల ఫోటో, పేరు, చిరునామాతో కూడిన ఈ కార్డులు ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. విద్యార్థుల బస్ పాస్‌లను కూడా వీటిలోకి మార్చనున్నారు. వారికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని అందిస్తారు.
Read Entire Article