మహిళా కమిషన్ ఎదుట మాజీ మంత్రి అమర్‌నాథ్.. హోం మంత్రి అనితపై వ్యాఖ్యల నేపథ్యంలో విచారణ

2 months ago 14
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మహిళా కమిషన్ ఎదుట హాజరుకావాలంటూ ఆదేశించగా గతంలో రెండుసార్లు గుడివాడ గడువు కోరారు. కానీ, ఈసారి వివరణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. లీగల్ కౌన్సెల్ సభ్యులతో కలిసి ఆయన హాజరవ్వనున్నారు. అయితే, హోం మంత్రి అనితపై చేసిన కామెంట్స్ వ్యక్తిగతం కావని, అవన్నీ రాజకీయ కోణంలోనే చేశానంటూ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.
Read Entire Article