మహిళా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ సర్కారు అండ.. ప్రత్యేక కౌన్సిల్‌ ఏర్పాటు

1 hour ago 1
మహిళా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు, మార్కెట్‌ అవకాశాలు, విధానపరమైన సహకారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (WEEC)ను ఏర్పాటు చేసింది. డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమిట్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళా పారిశ్రామిక రంగంపై ప్రత్యేక శ్వేతపత్రాన్ని సమిట్‌లో విడుదల చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.
Read Entire Article