మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. 20 ఏళ్ల పాటు ఆదాయం పొందేలా సరికొత్త పథకం..

1 year ago 30
TG SHG Solar Plants: తెలంగాణలోని మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. మహిళా సంఘాల ఆదాయం పెంచేందుకు, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మహిళా సంఘాలతో సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయించనుంది. కేంద్ర ప్రభుత్వ పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది మహిళా సంఘాల సభ్యుల ఇళ్లపై సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా 20 ఏళ్ల పాటు మహిళలు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు..
Read Entire Article