మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ ప్రమోషన్ ఆరోపణలు
1 hour ago
1
Mahesh Babu Faces ED Notice: మహేష్ బాబు.. రాజమౌళి కాంబినేషన్‌లో భారీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో.. మహేష్‌బాబుకి ఈ ఈడీ నోటీసులు రావడం అనేది.. గొంతులో వెలక్కాయ పడినట్లే. అసలు సమస్యేంటి? నోటీసులు ఎందుకు పంపారో తెలుసుకుందాం.