మా అందరిని ఎస్సీలుగా గుర్తించాలి.. తెరపైకి కొత్త డిమాండ్

3 months ago 17
AP Demand To Recognize Dalit Christians Muslims As Scs: సుప్రీం కోర్టు తీర్పు తర్వాత క్రైస్తవ మతం తీసుకున్న వారి ఎస్సీ సర్టిఫికెట్ రద్దు అంశం హాట్ టాపిక్ అయ్యింది. బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి. దళిత క్రైస్తవులను, దళిత ముస్లింలను ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఏకంగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు.
Read Entire Article