"మా అన్నే నా పాలిట విలన్".. కేటీఆర్‌పై కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేశారా?

6 days ago 2
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తన అన్న కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ఒక పేపర్ క్లిప్ వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన పాలిట.. తన అన్నే విలన్ అంటూ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేసినట్లు ఆ పేపర్ క్లిప్‌లో ఉంది. అంతేకాకుండా కేటీఆర్‌పై కవిత ఆగ్రహం చేసినట్లు కూడా ఆ వార్త సారాంశం. ఇది కాస్త వైరల్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఇంతకీ అది ఏ పేపర్. అందులో ఇంకా ఏముంది. అసలు ఆ పేపర్ క్లిప్ ఎక్కడిది అనే విషయాలు ఈ స్టోరీలో చూద్దాం.
Read Entire Article