మా ఆయన వస్తున్నాడు చూస్కో.. ప్రియుడితో కలిసి భార్య దారుణం..

1 year ago 26
మరోచోట.. మరోసారి.. అలాంటి దారుణమే చోటుచేసుకుంది. వివాహ బంధానికి తూట్లు పొడుస్తూ.. కట్టుకున్నవాడినే కాటికి పంపించిందో ఇల్లాలు. తనతో కలిసి ఏడడుగులు వేసి.. జీవితాంతం తోడునీడగా ఉంటానని బాసలు చేసిన భర్తను.. ప్రియుడి మోజులో ప్లాన్ చేసి మరీ చంపించింది. అయితే ఏ భర్తను అడ్డు తొలగించుకుని.. ప్రియుడితో కలిసి సంతోషంగా ఉందామని భావించిందో.. అదే ప్రియుడితో కలిసి ఇప్పుడు ఊచలు లెక్కపెడుతోంది. అనంతపురంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది.
Read Entire Article