మా కుటుంబాన్ని కొడుతున్నారు.. న్యాయం చేయండి సర్.. ఆర్మీ జవాన్ ఆవేదనపై స్పందించిన సీఎం..

10 months ago 24
దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేస్తున్న ఓ జవాన్‌కు ఇబ్బంది వచ్చింది. సరిహద్దుల్లో దేశ ప్రజల కోసం ఆయన పోరాడుతుంటే.. సొంతూర్లోని ఆయన భూమికి రక్షణ లేకుండా పోయింది. కొంతమంది ఆ భూమిని కబ్జా చేశారు. దీంతో తన భూమి కోసం ఆ జవాన్ పోలీసులను ఆశ్రయించారు. ఫలితం దక్కలేదు. దీంతో వీడియో తీసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్‌‌లకు తన గోడును వెల్లబోసుకున్నారు. అన్నమయ్య జిల్లా జవాన్ మోహన్ వీడియో వైరల్ కావటంతో సీఎం చంద్రబాబు స్పందించారు.
Read Entire Article