'మా మధ్య విభేదాలు లేవు.. కానీ ఆ చిన్న వివాదం కారణంగానే'.. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే క్లారిటీ

4 months ago 20
Chittoor Mla Mp Controversy Update: చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ మధ్య వివాదానికి పుల్‌స్టాప్ పడింది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని .. డ్వాక్రా సంఘంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి చిన్న వివాదం కారణంగానే ఇదంతా జరిగిందన్నారు. చిన్న వివాదాన్ని దాడి చేసినట్లు ప్రచారం చేశారని.. తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవన్నారు. చెప్పారు. గత రెండేళ్లలో తాము సమన్వయంతో ముందుకు సాగుతున్నామన్నారు.
Read Entire Article