మాజీ మంత్రి కొడాలి నానిని ప్రత్యేక విమానంలో ముంబైకి తరలింపు.. అసలు సమస్య ఏంటంటే!

2 weeks ago 4
Kodali Nani Health Update: మాజీ మంత్రి కొడాలి నానిని ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. ఆయన ఈ నెల 26న హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు.. ఆ తర్వాత గుండె సంబంధిత సమస్య ఉందని వైద్యులు గుర్తించారట. అయితే హైదరాబాద్ లోనే ఈ సర్జరీ చేయించాలని కొడాలి నాని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఆరోగ్య పరిస్థితుల్ని గమనించి ముంబైకు తరలించినట్లు తెలుస్తోంది.
Read Entire Article